ప్రధాన మంత్రి కార్యాలయం
ఆరోగ్యం, శ్రేయస్సుకు భారత్ అందిస్తున్న సాంస్కృతిక సహకారాన్ని ప్రశంసించిన ప్రధాని
प्रविष्टि तिथि:
26 JUN 2025 7:00PM by PIB Hyderabad
ఆరోగ్యం, శ్రేయస్సుకి సంబంధించి భారత్ అందిస్తున్న గొప్ప సాంస్కృతిక సహకారాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు ప్రముఖంగా ప్రస్తావించారు. పురాతన సంప్రదాయాలను ఆధునిక శాస్త్రీయ పద్ధతులతో మేళవించే వినూత్న అంకుర సంస్థలు పెరుగుతున్న విధానం గురించి తెలియజేశారు.
మన్ కీ బాత్ అప్డేట్స్ ‘ఎక్స్’ ఖాతాలో చేసిన పోస్టుకు శ్రీ మోదీ స్పందిస్తూ:
"దృఢంగా, ఆరోగ్యంగా ఉండేందుకు అవసరమైన అనేక మార్గాలను భారతీయ సంస్కృతి అందిస్తోంది. మన్ కీ బాత్ కార్యక్రమంలో ఇలాంటి ప్రయత్నాలను మేం వివరిస్తున్నాం. అంకుర సంస్థల్లో, ఆధునికతను అద్భుతంగా మేళవించే విధానం వాటిలో ఒకటి."
***
(रिलीज़ आईडी: 2140136)
आगंतुक पटल : 6
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Malayalam
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada