ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఆషాఢీ బీజ్ సందర్భంగా ప్రపంచవ్యాప్త కచ్ సమాజానికి ప్రధాని శుభాకాంక్షలు

నాడు పోస్టు చేయడమైనది: 27 JUN 2025 9:10AM by PIB Hyderabad

కచ్ నూతన సంవత్సరమైన పవిత్ర ఆషాఢీ బీజ్ సందర్బంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న కఛ్చీ సమాజానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు.

ఎక్స్‌లో ప్రధానమంత్రి వేర్వేరు పోస్టులు:

‘‘ ఆషాఢీ బీజ్ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న కఛ్చీ సమాజానికి శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరం అందరికీ శాంతి, శ్రేయస్సు, ఆరోగ్యాన్ని అందించాలని కోరుకుంటున్నాను.’’

 

‘‘ఆషాఢీ బీజ్ కచ్‌కి మాత్రమే కాదు.. దేశానికి, ప్రపంచానికి కూడా మేలు చేస్తుంది. కచ్ అభివృద్ధి చెందాలి. ఈ పర్వదినం సోదర సోదరీమణులు అందరూ ఆనందం, శాంతి, శ్రేయస్సు, ఆరోగ్యం పొందేలా ఆశీర్వదిస్తుంది.’’


(రిలీజ్ ఐడి: 2140129) సందర్శకుల సూచీ సంఖ్య : : 33