ప్రధాన మంత్రి కార్యాలయం
భారత్ వృద్ధి ప్రస్థానంపై నమో యాప్‌లోని సర్వేలో పాలుపంచుకోండి... ప్రజలకు ప్రధానమంత్రి విజ్ఞప్తి
Posted On:
09 JUN 2025 2:09PM by PIB Hyderabad
గత 11 సంవత్సరాలలో భారత్ వృద్ధి ప్రస్థానంపై నమో యాప్ (NaMo App)లో ఓ సర్వేలో పాలుపంచుకోవాల్సిందిగా ప్రజలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేశారు. ఒక పోర్టల్ లింకును కూడా శ్రీ మోదీ షేర్ చేశారు. ఆ లింకు లోకి వెళ్లి ప్రతి ఒక్కరు గడచిన 11 సంవత్సరాల్లో భారత్ వృద్ధి ప్రస్థానానికి సంబంధించి ‘జన్ మన్ సర్వే’లో పాల్గొనవచ్చు.
ప్రధానమంత్రి ఎక్స్‌లో ఇలా పోస్టు చేశారు:
‘‘మీ ఆలోచనలు అన్నింటికంటే మిన్న. నమో యాప్‌లోని సర్వేలో పాల్గొని, గత 11 సంవత్సరాల్లో భారత్ వృద్ధి ప్రస్థానాన్ని మీరు ఎలా చూస్తున్నదీ మాకు తెలియజేయండి. #11YearsOfSeva"
(Release ID: 2135109)
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Nepali
,
Bengali-TR
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam