ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

హిందూ హృదయ సామ్రాట్ బాలాసాహెబ్ ఠాక్రే మహారాష్ట్ర సమృద్ధి మహామార్గ్ ప్రారంభోత్సవం సందర్భంగా మహారాష్ట్ర ఎన్డీఏ ప్రభుత్వాన్ని ప్రశంసించిన ప్రధాని

प्रविष्टि तिथि: 05 JUN 2025 6:18PM by PIB Hyderabad

మౌలిక సదుపాయాల ఆధారిత వృద్ధికి మహారాష్ట్రలోని ఎన్డీఏ ప్రభుత్వం చూపుతోన్న నిబద్ధతను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు. హిందూ హృదయ సామ్రాట్ బాలాసాహెబ్ ఠాక్రే మహారాష్ట్ర సమృద్ధి మహామార్గం ఘన ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకొని ప్రధాని మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు.

 

పైన పేర్కొన్న ప్రారంభోత్సవం గురించి మహారాష్ట్ర సీఎంఓ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో చేసిన పోస్ట్‌కు స్పందిస్తూ ప్రధాని ఈ విధంగా పేర్కొన్నారు. 

 

"అనుసంధానతను మెరుగుపరచడం, 'జీవన సౌలభ్యాన్ని' పెంచడంపై నిరంతరం దృష్టి సారించినందుకు మహారాష్ట్రలోని ఎన్డీఏ ప్రభుత్వానికి అభినందనలు."


(रिलीज़ आईडी: 2134419) आगंतुक पटल : 6
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Assamese , English , Urdu , हिन्दी , Marathi , Bengali , Manipuri , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam