ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రధాని శుభాకాంక్షలు

Posted On: 02 JUN 2025 9:54AM by PIB Hyderabad

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం ఈ రోజుఈ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ‘‘దేశ ప్రగతికి అసంఖ్యాకమైన తోడ్పాటును అందిస్తోందని ఈ రాష్ట్రానికి పేరుందిరాష్ట్ర ప్రజలకు ‘జీవించడంలో సౌలభ్యాన్ని’ పెంపొందింప చేయడానికి గత పది సంవత్సరాల కాలానికి పైగా అనేక చర్యలను ఎన్‌డీయే ప్రభుత్వం చేపట్టిందని శ్రీ మోదీ తెలిపారు.

ఎక్స్‌లో ప్రధాని ఒక సందేశాన్ని పోస్టు చేశారు:
‘‘
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఆ రాష్ట్ర ప్రజానీకానికి ఇవే శుభాకాంక్షలుదేశాభివృద్ధికి ఎనలేని తోడ్పాటును అందిస్తున్న ఖ్యాతి ఈ రాష్ట్రానిదిరాష్ట్ర ప్రజల ‘జీవన సౌలభ్యాన్ని’ పెంచడానికి గత దశాబ్ద కాలానికి పైగా ఎన్నో చర్యలను ఎన్‌డీఏ ప్రభుత్వం తీసుకుందిఈ రాష్ట్ర ప్రజలకు సాఫల్యంతో పాటు సమృద్ధి లభించాలని కోరుకొంటున్నాను’’ అని పేర్కొన్నారు.‌

***

MJPS/VJ


(Release ID: 2133227)