ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

డిఫెన్స్ ఇన్వెస్టిచ్యూర్ కార్యక్రమం-2025 (మొదటి దశ) కు హాజరైన ప్రధాని

Posted On: 22 MAY 2025 9:02PM by PIB Hyderabad

శౌర్య పురస్కారాల ప్రదానం సందర్భంగా న్యూ ఢిల్లీ లోని రాష్ట్రపతి భవన్ లో ఈ రోజు జరిగిన డిఫెన్స్ ఇన్వెస్టిచ్యూర్ కార్యక్రమం-2025 (మొదటి దశ)  కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ హాజరయ్యారు.
X లో ఆయన ఇలా పోస్ట్ చేశారు: :

శౌర్య పురస్కారాల ప్రదానం జరిగిన  "డిఫెన్స్ ఇన్వెస్టిచ్యూర్ కార్యక్రమం-2025 (మొదటి దశ)  కు“ హాజరయ్యాను. దేశ రక్షణలో మన సాయుధ దళాల శౌర్యానికి, నిబద్ధతకు భారతదేశం ఎల్లప్పుడూ కృతజ్ఞతతో ఉంటుంది" 


(Release ID: 2130688)