ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

మత్స్య రంగ పురోభివృద్ధిపై ప్రధాని నేతృత్వంలో ఉన్నత స్థాయి సమావేశం

Posted On: 15 MAY 2025 7:04PM by PIB Hyderabad

మత్స్య రంగాన్ని మరింత బలోపేతం చేసే మార్గాలపై నేడు నిర్వహించిన ఓ సమావేశానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత వహించారు. ‘‘మేము ఈ రంగానికి చాలా ప్రాధాన్యమిస్తాంఈ రంగంలో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి విస్తృతంగా కృషి చేశాంమన మత్స్యకారులకు రుణంమార్కెట్లకు మరిన్ని అవకాశాలను కల్పించాం’’ అని శ్రీ మోదీ అన్నారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఆయన ఇలా పేర్కొన్నారు:

‘‘మత్స్య రంగాన్ని మరింత బలోపేతం చేసే మార్గాలపై నిర్వహించిన సమావేశానికి అధ్యక్షత వహించానుమేము ఈ రంగానికి చాలా ప్రాధాన్యమిస్తాంఈ రంగంలో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి విస్తృతంగా కృషి చేశాంఅలాగే మన మత్స్యకారులకు రుణంమార్కెట్ల కోసం మరిన్ని విస్తృతమైన అవకాశాలను కల్పించాంఎగుమతులను పెంచడంలోతైన సముద్ర ప్రాంతాల్లో చేపలు పట్టడం అంశాలపై నేటి సమావేశంలో మేధోమథనం జరిగింది.’’ 

 

***


(Release ID: 2129030)