ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

థాయ్‌లాండ్ రాజు మహా వజిరలోంగ్‌కోర్న్‌తో ప్రధాని భేటీ

Posted On: 04 APR 2025 9:00PM by PIB Hyderabad

బ్యాంకాక్‌లో ఇవాళ థాయ్‌లాంట్ రాజు మహా వజిరలోంగ్‌కోర్న్‌తో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ భేటీ అయ్యారు

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఈ విధంగా పేర్కొన్నారు

“ థాయ్‌లాండ్ రాజు మహా వజిరలోంగ్‌కోర్న్‌ను కలిశానుభారత్థాయ్‌లాండ్‌ల మధ్య బలమైన స్నేహం గురించిదానిని మరింత బలోపేతం చేయడం గురించి చర్చించాం.”


(Release ID: 2119109) Visitor Counter : 18