ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

థాయ్‌లాండ్ ప్రభుత్వం రమాకిన్ కుడ్య చిత్రాలతో కూడిన ఐస్టాంప్‌ను విడుదల చేయటాన్ని ప్రధానంగా ప్రస్తావించిన ప్రధాని

Posted On: 03 APR 2025 7:14PM by PIB Hyderabad

థాయ్‌లాండ్ ప్రభుత్వం రమాకిన్ కుడ్య చిత్రాలతో కూడిన ఐస్టాంప్‌ను విడుదల చేయాటాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రత్యేకంగా ప్రస్తావించారు

సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’లో ప్రధానమంత్రి కార్యాలయం ఈ విధంగా పేర్కొంది:

"ప్రధాని శ్రీ నరేంద్రమోదీ పర్యటన సందర్భంగా థాయ్‌లాండ్ తొలి రాజు రామ-1 పాలనాకాలం నాటి రామకియన్ కుడ్య చిత్రాలతో కూడిన ఐస్టాంప్‌ను విడుదల చేసింది."


(Release ID: 2118640) Visitor Counter : 8