ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

హేరత్ పోష్తే సందర్భంగా కాశ్మీరీ పండితులకు శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి

Posted On: 25 FEB 2025 6:16PM by PIB Hyderabad

హేరత్ పోష్తే సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు కాశ్మీరీ పండితులకు శుభాకాంక్షలు తెలియజేశారు

 

ఎక్స్ వేదిక ద్వారా అందించిన సందేశంలో..

“హేరత్ పోష్తే!

ఈ పండుగ మన కాశ్మీరీ పండిట్ సోదర సోదరీమణుల చైతన్యవంతమైన సంస్కృతితో ముడిపడినది.

 

మంగళప్రదమైన ఈ సందర్భాన్ని పురస్కరించుకుని అందరికీ సుఖశాంతులు, చక్కని ఆరోగ్యం, సౌభాగ్యం సమకూరాలని ఆకాంక్షిస్తున్నాను. అందరి కలలూ ఆశయాలూ నెరవేరి, నూతన అవకాశాలు సిద్ధించాలని, అందరూ సదా సంతోషాన్ని చవిచూడాలని కోరుకుంటున్నాను ” అని శ్రీ మోదీ పేర్కొన్నారు.

 

*****

MJPS/SR


(Release ID: 2106326)