ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

5వ ఖేలో ఇండియా వింటర్ క్రీడల్లో పాల్గొంటున్న క్రీడాకారులకు ప్రధాని అభినందనలు

Posted On: 23 JAN 2025 7:10PM by PIB Hyderabad

5వ ఖేలో ఇండియా వింటర్ క్రీడలు 2025లో పాల్గొంటున్న క్రీడాకారులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ఈ రోజు అభినందనలు తెలియజేశారు.

ఎక్స్‌ లో శ్రీ మోదీ ఇలా పేర్కొన్నారు:

‘‘5వ ఖేలో ఇండియా వింటర్ క్రీడలు 2025లో పాల్గొంటున్న క్రీడాకారులకు అభినందనలుఈ పోటీలు యువ ప్రతిభను పోత్సహిస్తాయని నేను విశ్వసిస్తున్నానుఈ క్రీడల ద్వారా క్రీడాస్ఫూర్తి వెల్లివిరియాలని కోరుకుంటున్నాను.@kheloindia”.

 

 

***

MJPS/SR


(Release ID: 2095842) Visitor Counter : 10