ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

నాయకత్వ పాత్ర.. దేశ ప్రగతి కర్తవ్యంగా యువతను మమేకం చేయడమే ‘వికసిత భారత్‌ యువ నాయక చర్చాగోష్ఠి-2025’ లక్ష్యం: ప్రధానమంత్రి

Posted On: 10 JAN 2025 12:53PM by PIB Hyderabad

యువతరాన్ని దేశ ప్రగతినాయకత్వ పాత్ర పోషణ కర్తవ్యంతో మమేకం చేయడమే వికసిత భారత్‌ యువ నాయక చర్చాగోష్ఠి-2025’ లక్ష్యమని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.

   ఈ చర్చాగోష్ఠిపై కేంద్ర మంత్రి శ్రీ మన్సుఖ్‌ మాండవీయ రాసిన వ్యాసంపై ప్రధాని స్పందించారు:

యువతరాన్ని దేశ ప్రగతినాయకత్వ పాత్ర పోషణ దిశగా మమేకం చేయడం లక్ష్యంగా ‘వికసిత భారత్‌ యువ నాయక చర్చాగోష్ఠి-2025’ నిర్వహిస్తున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి డాక్టర్‌ శ్రీ మన్సుఖ్‌ మాండవీయ డాక్టర్ @mansukhmandviya పునర్నవీకృత జాతీయ యువజన దినోత్సవం గురించి వ్యాసం రాశారుఅందరూ తప్పక చదవండి!” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

 

***


(Release ID: 2092259) Visitor Counter : 15