ప్రధాన మంత్రి కార్యాలయం
10వ ఆసియా పసిఫిక్ బధిరుల క్రీడలు 2024లో చరిత్రాత్మక ప్రదర్శన చేసిన భారత బృందానికి ప్రధాని అభినందనలు
Posted On:
10 DEC 2024 8:19PM by PIB Hyderabad
కౌలాలంపూర్‌లో జరిగిన 10వ ఆసియా పసిఫిక్ బధిరుల క్రీడలు 2024లో చరిత్రాత్మక ప్రదర్శన కనబరిచిన భారత బృందాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ఈ రోజు అభినందించారు.
సామాజిక మాధ్యమం ‘‘ఎక్స్’’ లో ప్రధాని ఇలా పేర్కొన్నారు:
‘‘కౌలాలంపూర్లో జరిగిన 10వ ఆసియా పసిఫిక్ బధిరుల క్రీడలు-2024లో చారిత్రక ప్రదర్శన చేసిన భారత బృందానికి శుభాకాంక్షలు! ప్రతిభావంతులైన మన క్రీడాకారులు అసాధారణ రీతిలో 55 పతకాలను సాధించి దేశానికి గర్వకారణంగా నిలిచారు. ఇది క్రీడల్లో భారత దేశం కనబరిచిన అత్యుత్తమ ప్రదర్శన. ఈ అద్భుతమైన ప్రదర్శన యావత్ దేశానికి, ముఖ్యంగా క్రీడల పట్ల ఆసక్తి ఉన్న వారికి స్ఫూర్తిగా నిలిచింది’’.
*****
MJPS/SR
(Release ID: 2082997)
Visitor Counter : 23
Read this release in:
Tamil
,
Kannada
,
Manipuri
,
Assamese
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Malayalam