ప్రధాన మంత్రి కార్యాలయం
ఆర్చ్‌బిషప్ శ్రీ జార్జి కూవాకాడ్‌ను పరమ పవిత్రులు పోప్ ఫ్రాన్సిస్ కార్డినల్‌గా చేయనుండడం భారతదేశానికి అమిత గర్వకారణం: ప్రధాన మంత్రి
Posted On:
07 DEC 2024 8:48PM by PIB Hyderabad
ఆర్చ్‌బిషప్ శ్రీ జార్జి కూవాకాడ్‌ను పరమ పవిత్రులు పోప్ ఫ్రాన్సిస్ కార్డినల్‌గా చేయనుండడం భారతదేశానికి అత్యంత గర్వకారణమైన విషయం అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజున అన్నారు.
ప్రధానమంత్రి కార్యాలయం తన హ్యాండిల్ నుంచి సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పొందుపరిచిన ఒక సందేశంలో ఈ కింది విధంగా పేర్కొంది:
‘‘ఆర్చ్‌బిషప్ శ్రీ జార్జి కూవాకాడ్ ను పరమ పవిత్రులు పోప్ ఫ్రాన్సిస్ కార్డినల్‌గా ప్రకటించనుండడం భారతదేశానికి అమిత గర్వకారణమైన విషయం.
ఈ కార్యక్రమంలో పాలుపంచుకోవడానికి కేంద్ర మంత్రి శ్రీ జార్జి కురియన్ నాయకత్వంలో ఒక ప్రతినిధి వర్గాన్ని భారత ప్రభుత్వం పంపించింది.
ఈ కార్యక్రమాని కన్నా ముందు, పరమ పవిత్రులు పోప్ ఫ్రాన్సిస్‌తో భారతీయ ప్రతినిధి వర్గం సమావేశమైంది.
@Pontifex
@GeorgekurianBjp”
***
MJPS/SR
(Release ID: 2082204)
Visitor Counter : 21
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam