ప్రధాన మంత్రి కార్యాలయం
బోడో సంస్కృతి, జీవనం లోని వివిధ రంగాల్లో బోడో ప్రజలు సాధించిన సాఫల్యాలు దేశానికి గర్వకారణం: ప్రధానమంత్రి
Posted On:
15 NOV 2024 10:35PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రథమ బోడోలాండ్ మహోత్సవ్ లో పాలుపంచుకొన్న తరువాత మాట్లాడుతూ బోడో సంస్కృతి ని, జీవనంలోని వివిధ రంగాల్లో బోడో ప్రజలు సాధించిన సాఫల్యాలను చూసి భారత్ చాలా గర్వపడుతోందన్నారు.
సామాజిక ప్రసార మాధ్యమ వేదిక ‘ఎక్స్’లో ప్రధాని ఈ కింది విధంగా పేర్కొన్నారు:
‘‘ఈ రోజు సాయంత్రం ఢిల్లీ లో జరిగిన బోడోలాండ్ మహోత్సవ్ లో పాల్గొన్నందుకు నాకెంతో సంతోషంగా ఉంది. బోడో సంస్కృతి, జీవనంలోని విభిన్న రంగాల్లో బోడో ప్రజలు సాధించిన సాఫల్యాలు భారత్ కు ఎంతో గర్వకారణంగా ఉంటున్నాయి.’’
***
MJPS/SR
(Release ID: 2074133)
Visitor Counter : 32
Read this release in:
Assamese
,
Odia
,
English
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam