ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

గుజరాత్‌లోని కేవడియాలో కీలక అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన ప్రధానమంత్రి

Posted On: 30 OCT 2024 9:02PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గుజరాత్ లోని కేవడియాలో పలు కీలక అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారుఈ అభివృద్ధి పనులు కేవడియాలో సౌకర్యాలను మరింత మెరుగుపరుస్తాయి.

ప్రధానమంత్రి 'ఎక్స్మాధ్యమంలో ఈ కింది విధంగా పోస్ట్ చేశారు:

"
కేవడియాలో ప్రారంభించిన కీలక అభివృద్ధి పనులుఅక్కడి సౌకర్యాలను మరింత మెరుగుపరుస్తాయి."

 

 

***

MJPS/VJ


(Release ID: 2069802) Visitor Counter : 40