ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

రక్షణ రంగ ఉత్పత్తుల తయారీలో భారత్ పురోగతిపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ‘లింక్డ్ ఇన్’ పోస్ట్

నాడు పోస్టు చేయడమైనది: 30 OCT 2024 6:09PM by PIB Hyderabad

గుజరాత్ వడోదర నగరంలో సీ-295 విమానాల తయారీ కేంద్రాన్ని ప్రారంభించిన నేపథ్యంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ రక్షణవిమానయాన రంగాల్లో దేశం సాధించిన తాజా ప్రగతిని తెలియచేస్తూ ‘లింక్డ్ ఇన్’ యాప్ లో ఒక పోస్ట్ ను రాశారు.   

రెక్కలు తొడుక్కున్న భారత రక్షణ రంగ విప్లవం” అన్న శీర్షికతో ప్రధాని ఈ పోస్టును రాశారు.

 ‘ఎక్స్’ సామాజిక వేదికపై ప్రధాని చేసిన పోస్ట్ :

రక్షణ రంగంలో దేశం ఇటీవల సాధించిన ప్రగతి గురించి నా తాజా @LinkedIn పోస్టు తెలియజేస్తుందిరానున్న రోజుల్లో ఈ రంగానికి మరింత ఊతం లభిస్తుంది

 

 

***

MJPS/SS


(రిలీజ్ ఐడి: 2069683) సందర్శకుల సూచీ సంఖ్య : : 104