ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

స్పెయిన్ అధ్యక్షులు శ్రీ పెడ్రో శాంచెజ్ భారత పర్యటన (అక్టోబరు 28-29) సందర్భంగా ఒప్పందాలు-కార్యక్రమాలు

Posted On: 28 OCT 2024 6:30PM by PIB Hyderabad

.సం.

ఒప్పందాలు-కార్యక్రమాలు

1.

స్పెయిన్ సంస్థ ‘ఎయిర్‌బస్’ సహకారంతో ‘టాటా అడ్వాన్స్‌ డ్‌ సిస్టమ్స్’ సంస్థ  వడోదరలో నిర్మించిన ‘సి295’ విమాన ‘ఫైనల్ అసెంబ్లీ లైన్ ప్లాంటు’కు సంయుక్త ప్రారంభోత్సవం.

2.

రైలు రవాణా రంగంలో సహకారంపై అవగాహన ఒప్పందం

3

కస్టమ్స్ సంబంధిత అంశాల్లో సహకారంపరస్పర తోడ్పాటుపై ఒడంబడిక

4.

రెండు దేశాల మధ్య 2024-2028 మధ్య కాలంలో సాంస్కృతిక ఆదానప్రదాన కార్యక్రమం

5.

2026ను భారత్-స్పెయిన్ సంస్కృతిపర్యాటకంకృత్రిమ మేధ సంవత్సరంగా పరిగణిస్తూ ప్రకటన

6.

బెంగళూరులో స్పెయిన్ దౌత్య కార్యాలయంబార్సిలోనాలో భారత దౌత్య కార్యాలయం ఏర్పాటుపై ప్రకటన

7.

భారత్-స్పెయిన్‌లలో పరస్పర పెట్టుబడుల సౌలభ్యం దిశగా భార‌త ప్రభుత్వ సంస్థ  ‘డిపిఐఐటి’తోపాటు స్పెయిన్‌ ఆర్థిక-వాణిజ్య-వ్యాపార మంత్రిత్వ శాఖలోని ‘అంతర్జాతీయ వాణిజ్యం-పెట్టుబడుల డైరెక్టరేట్ జనరల్‌’ పరిధిలో ‘ఫాస్ట్ ట్రాక్ మెకానిజమ్‌’ ఏర్పాటు

8.

ఆడియో విజువల్ కో-ప్రొడక్షన్ అగ్రిమెంట్’ ప్రకారం సయుక్త కమిషన్ ఏర్పాటు

 

 

***


(Release ID: 2069057) Visitor Counter : 49