ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఫలితాల జాబితా: ఏడో ప్రభుత్వ స్థాయి సంప్రదింపుల నిమిత్తం జర్మనీ ఛాన్సలర్ భారత పర్యటన

Posted On: 25 OCT 2024 4:50PM by PIB Hyderabad

 

క్రమసంఖ్య

ఒడంబడిక/అవగాహనా ఒప్పందం/పత్రాలు/ప్రకటన పేరు

జర్మనీ తరఫున పాల్గొన్నవారు

భారత్ తరఫున పాల్గొన్నవారు

ఒడంబడికలు

1.

నేరసంబంధిత అంశాల్లో పరస్పర చట్ట సహాయ ఒప్పందం(ఎంఎల్ఏటీ)

అన్నాలెనా బేర్బాక్, విదేశాంగ మంత్రి

శ్రీ రాజనాథ్ సింగ్, రక్షణ మంత్రి

ఒప్పందాలు

2.

వర్గీకరించిన సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవడం, దాని భద్రతకు సంబంధించి పరస్పర ఒప్పందం

అన్నాలెనా బేర్బాక్, విదేశాంగ మంత్రి

డా. ఎస్. జైశంక్, విదేశీ వ్యవహారాల మంత్రి

దస్త్రాలు

3.

ఇండో-జర్మన్ గ్రీన్ హైడ్రోజన్ ప్రణాళిక

డా.రాబర్ట్ హాబెక్, ఆర్థిక వ్యవహరాలు, పర్యావరణ ప్రభావం మంత్రి

శ్రీ పీయూష్ గోయల్, వాణిజ్యం, పరిశ్రమల శాఖ మంత్రి

4.

ఆవిష్కరణలు, సాంకేతికతల ప్రణాళిక

బెట్టినా స్టార్క్-వాట్జింగర్, విద్యా పరిశోధనా మంత్రి (బీఎంబీఎఫ్)

శ్రీ అశ్వనీ వైష్ణవ్, ఎలక్ట్రానిక్స్, సమాచార, ప్రసారాల శాఖ మంత్రి

ప్రకటనలు

5.

ఉపాధి, కార్మిక రంగంలో ఉమ్మడి ప్రకటన

హ్యూబర్ట్స్ హీల్, కార్మిక, సామాజిక వ్యవహరాల ఫెడరల్ మంత్రి

డా. మాన్షుఖ్ మాండవీయ, కార్మిక, ఉపాధి శాఖ మంత్రి

6.

అధునాతన  పరిశోధన, అభివృద్ధిలో ఉమ్మడి సహకారానికి సంయుక్త ప్రకటన

బెట్టినా స్టార్క్ –వాట్జింగర్, విద్యా పరిశోధన మంత్రి (బీఎంబీఎఫ్)

డా. జితేంద్ర సింగ్ శాస్త్ర, సాంకేతిక సహాయ మంత్రి (స్వతంత్ర హోదా)

7

అందరికీ ఇండో-జర్మన్ హరిత నగర రవాణా వ్యవస్థ అనే అంశంపై ఉమ్మడి ప్రకటన

డా. బార్బెల్ కోఫ్లర్, పార్లమెంటరీ సహాయ కార్యదర్శి, బీఎంజడ్

శ్రీ విక్రమ్ మిస్రీ, విదేశాంగ కార్యదర్శి

అవగాహన ఒప్పందాలు

8.

నైపుణ్యాభివృద్ధి, వృత్తి విద్య, శిక్షణా రంగంలో సహకారానికి అవగాహన ఒప్పందం

బెట్టినా స్టార్క్ –వాట్జింగర్, విద్యా పరిశోధన మంత్రి (బీఎంబీఎఫ్)

శ్రీ జయంత్ చౌధరి, నైపుణ్యాభివృద్ధి, ఔత్సాహిక పారిశ్రామిక శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర హోదా)

 

 

 
 

(Release ID: 2068280)