ప్రధాన మంత్రి కార్యాలయం
భారత్ కు భూటాన్ చాలా ప్రత్యేక మిత్రదేశం, రాబోయే కాలంలో భాగస్వామ్యం మరింత మెరుగవుతుంది: ప్రధాన మంత్రి
Posted On:
21 OCT 2024 7:27PM by PIB Hyderabad
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు భూటాన్ ప్రధాన మంత్రి షెరింగ్ తోబ్ గే తో భేటీ అయ్యారు. భూటాన్ భారత్‌కు చాలా ప్రత్యేకమైన మిత్ర దేశం అని వ్యాఖ్యానించారు.
భూటాన్ ప్రధాని చేసిన పోస్టుకు స్పందిస్తూ ఈ విధంగా పేర్కొన్నారు:
“ప్రధాని షెరింగ్ తోబ్ గే... ఈ రోజు ఉదయం దిల్లీలో మిమ్మల్ని కలిసినందుకు సంతోషంగా ఉంది. భూటాన్ భారత్ కు చాలా ప్రత్యేకమైన మిత్రదేశం. రాబోయే కాలంలో సహకారం మరింత మెరుగవుతుంది.”
***
MJPS/SR
(Release ID: 2066894)
Visitor Counter : 61
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Assamese
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam