ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

లావో‌స్‌లోని వియాంటియాన్‌లో ప్రధాన మంత్రి పర్యటన (అక్టోబర్ 10 నుంచి 11)లో కీలక నిర్ణయాలు

Posted On: 11 OCT 2024 12:39PM by PIB Hyderabad

క్రమ సంఖ్య

ఎంఓయూ/ఒప్పందం/ప్రకటన

భారతదేశం తరుఫున సంతకం చేసింది

లావోస్ తరుఫున సంతకం చేసింది

1

రక్షణ సహకారానికి సంబంధించి భారత రక్షణ మంత్రిత్వ శాఖలావోస్‌ జాతీయ రక్షణ మంత్రిత్వ శాఖ మధ్య అవగాహన ఒప్పందం

శ్రీ రాజ్‌నాథ్ సింగ్రక్షణ శాఖ మంత్రిభారత్

జనరల్ చన్సమోన్ చాన్యాలత్ఉప ప్రధాన మంత్రిజాతీయ రక్షణ మంత్రిలావోస్‌ 

2

ప్రసార సహకారంపై లావోస్‌ సమాచారసాంస్కృతికపర్యాటక మంత్రి శాఖకు చెందిన లావో నేషనల్ టెలివిజన్.. భారత ప్రభుత్వ ప్రసార భారతి మధ్య అవగాహన ఒప్పందం

శ్రీ ప్రశాంత్ అగర్వాల్లావోస్భారత రాయబారి

డాఅమ్ఖా వోంగ్మెంకాజనరల్ డైరెక్టర్లావో నేషనల్ టీవీ

3

కస్టమ్స్ విషయాలలో సహకారంపరస్పర సహాయంపై లావోస్‌ ప్రభుత్వంభారత ప్రభుత్వం మధ్య ఒప్పందం

శ్రీ సంజయ్ కుమార్ అగర్వాల్ఛైర్మన్ప్రత్యక్ష పన్నులుకస్టమ్స్ కేంద్ర బోర్డు(సీబీఐసీ)

లావోస్‌ ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన కస్టమ్స్ డైరెక్టర్ జనరల్ శ్రీ ఫౌఖోఖమ్ వన్నావోంగ్‌క్సే

4

లువాంగ్ ప్రబాంగ్ ప్రావిన్స్‌లో ఫలక్-ఫలం (లావో రామాయణంనాటక ప్రదర్శనకళా వారసత్వ పరిరక్షణపై క్యూఐపీ

శ్రీ ప్రశాంత్ అగర్వాల్లావోభారత రాయబారి

శ్రీమతి సౌదాఫోన్ ఖోమ్తావోంగ్,  డైరెక్టర్లుయాంగ్ ప్రబాంగ్సమాచార శాఖ

5

లువాంగ్ ప్రబాంగ్ ప్రావిన్స్‌లోని వాట్ ఫకియా ఆలయ పునరుద్ధరణపై క్యూఐపీ

శ్రీ ప్రశాంత్ అగర్వాల్లావో-భారత రాయబారి

శ్రీమతి సౌదాఫోన్ ఖోమ్తావోంగ్,  డైరెక్టర్లుయాంగ్ ప్రబాంగ్సమాచార సాంసృతిక శాఖ

6

చంపాసాక్ ప్రావిన్స్‌లో ఛాయ తోలుబొమ్మ థియేటర్(షాడో పప్పెట్ థియేటర్ప్రదర్శన పరిరక్షణపై క్యూఐపీ

శ్రీ ప్రశాంత్ అగర్వాల్లావోభారత రాయబారి

శ్రీ సోమసాక్ ఫోమ్చాలియన్అధ్యక్షుడుసదావో తోలుబొమ్మల థియేటర్బాన్

7

భారత్-ఐక్యరాజ్యసమితి అభివృద్ధి భాగస్వామ్య నిధి ద్వారా సుమారు మిలియన్ డాలర్ల భారతదేశ సహాయంతో బలవర్థక ఆహారాల (ఫుడ్ ఫోర్టిఫికేషన్ద్వారా లావోస్‌లో పోషకాహార భద్రతను మెరుగుపరిచే ప్రాజెక్టు.

 


(Release ID: 2064151) Visitor Counter : 56