ప్రధాన మంత్రి కార్యాలయం
బంజారా సంస్కృతిలో కీలక సంగీత వాయిద్యమైన నంగారాను మోగించిన ప్రధాన మంత్రి
Posted On:
05 OCT 2024 2:31PM by PIB Hyderabad
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు వాషిమ్ లో నంగారా మోగించారు. బంజారాల గొప్ప సంస్కృతిలో నంగారాకు ప్రత్యేక స్థానం ఉందని ఆయన వ్యాఖ్యానించారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో చేసిన వీడియో పోస్ట్‌లో ఈ విధంగా పేర్కొన్నారు:
“వాషిమ్ లో బంజారాల గొప్ప సంస్కృతిలో ప్రత్యేక స్థానం ఉన్న నంగారాను నా చేతితో మోగించే ప్రయత్నం చేశాను. రాబోయే కాలంలో ఈ సంస్కృతిని మరింత ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి మా ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తుంది.”
“वाशिममध्ये असताना महान बंजारा संस्कृतीत विशेष महत्व असलेला नंगारा वाजवण्याचा प्रयत्न केला. येणार्या काळात ही संस्कृती अधिकाधिक लोकप्रिय व्हावी यासाठी आमचे सरकार शक्य ते सर्व प्रयत्न करेल.”
***
MJPS/SR
(Release ID: 2062524)
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam