ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

నవరాత్రుల్లో మూడో రోజు చంద్రఘంటా అమ్మవారికి ప్రార్థనలు చేసిన ప్రధాన మంత్రి

Posted On: 05 OCT 2024 7:46AM by PIB Hyderabad

నవరాత్రి పండుగలో మూడో రోజు చంద్రఘంటా దేవికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రార్థనలు చేశారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఈ విధంగా పేర్కొన్నారు. 


''నవరాత్రుల సందర్భంగా ఈ రోజు చంద్రఘంటా మాత పాదాలకు కోటి కోటి వందనాలు. అమ్మవారు తన భక్తులందరికీ విజయవంతమైన జీవితాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నాను. మీ అందరి కోసం అమ్మ‌వారి స్తుతి..."

 

***

MJPS/SR


(Release ID: 2062292) Visitor Counter : 43