ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

మహాలయ పర్వదినాన్ని పురస్కరించుకుని దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి

प्रविष्टि तिथि: 02 OCT 2024 5:13PM by PIB Hyderabad

ఈ రోజు మహాలయ అమావాస్య సందర్భంగా దేశ ప్రజలకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.

 

"శుభ మహాలయ! దుర్గా పూజ సమీపిస్తోన్న వేళ.. ఆశావాదం, మంచితనం, సానుకూలత ఎల్లప్పుడూ ప్రబలంగా ఉండాలని ప్రార్థిస్తున్నాం. దుర్గామాత ఎల్లప్పుడూ మనకు సంతోషం, బలం, మంచి ఆరోగ్యాన్ని అందించాలని కోరుకుంటున్నాను.”

***

MJPS/SR/SKS


(रिलीज़ आईडी: 2061354) आगंतुक पटल : 87
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Odia , English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Bengali , Assamese , Punjabi , Gujarati , Tamil , Kannada , Malayalam