ప్రధాన మంత్రి కార్యాలయం
పారిస్ పారాలింపిక్స్ లో ఆర్2 మహిళల 10మీటర్ల ఎయిర్ రైఫిల్ ఎస్ హెచ్1 పోటీ లో కాంస్య పతకాన్ని గెలిచిన భారతీయ షూటర్ మోనా అగర్వాల్ కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు
प्रविष्टि तिथि:
30 AUG 2024 4:39PM by PIB Hyderabad
పారిస్ పారాలింపిక్స్ 2024 లో ఆర్2 మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఎస్ హెచ్1 పోటీలో కాంస్య పతకాన్ని గెలిచిన భారతీయ షూటర్ మోనా అగర్వాల్ ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.
ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యమంలో ఈ కింది విధంగా పేర్కొన్నారు:
‘‘పారిస్ లో జరుగుతున్న పారాలింపిక్స్ 2024 (#Paralympics2024) లో ఆర్2 మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఎస్ హెచ్1 పోటీలో కాంస్య పతకాన్ని మోనా అగర్వాల్ గెలిచినందుకుగాను ఆమెకు అభినందనలు తెలియజేస్తున్నాను.
***
MJPS/ST
(रिलीज़ आईडी: 2050353)
आगंतुक पटल : 86
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Odia
,
English
,
Kannada
,
Malayalam
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Tamil