ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

జన్ ధన్ యోజనకు పదేళ్ళు... ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు

प्रविष्टि तिथि: 28 AUG 2024 1:32PM by PIB Hyderabad

జన్ ధన్ యోజన కు ఈ రోజుతో పదేళ్ళు విజయవంతంగా పూర్తి అయ్యాయంటూ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతోషాన్ని వ్యక్తం చేశారు.

అందరికీ ఆర్థిక సేవలను చేరువ చేసే కార్యక్రమంపై నమో యాప్  (Namo App) లో ఒక క్విజ్ ను నిర్వహిస్తున్నట్లు కూడా శ్రీ నరేంద్ర మోదీ ప్రకటించారు.

ప్రధాన మంత్రి ‘ఎక్స్’ మాధ్యమంలో ఈ క్రింది విధంగా పేర్కొన్నారు:

‘‘జన్ ధన్ యోజన ను గురించిన ఒక ఆసక్తిదాయక ప్రశ్నల పోటీ నమో యాప్ (Namo App) లో ఉంది.  ఆ క్విజ్ లో పాలుపంచుకోగలరు. #10YearsOfJanDhan’’

 

 

***

MJPS/RT


(रिलीज़ आईडी: 2049375) आगंतुक पटल : 94
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Assamese , English , Urdu , Marathi , हिन्दी , Hindi_MP , Bengali , Manipuri , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam