ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

అంతరిక్ష రంగంలో అసాధారణ పురోగతిని సాధించిన భారత్ : ప్రధాన మంత్రి

प्रविष्टि तिथि: 23 AUG 2024 12:00PM by PIB Hyderabad

అంతరిక్ష రంగంలో భారతదేశం ప్రభావవంతమైన కార్యసాధనలను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రముఖంగా ప్రస్తావించారు.

మైగవ్ఇండియా (MyGovIndia) ‘ఎక్స్’ లో పొందుపరచిన కొన్ని సందేశాలను ప్రధాన మంత్రి తాను కూడా పోస్ట్ చేస్తూ :

‘‘అంతరిక్ష రంగంలో భారతదేశం ప్రశంసాయోగ్యమైన రీతి లో ముందంజ వేసింది.  ఈ కింద పేర్కొన్న అంశాలు దీనికి నిదర్శనంగా ఉన్నాయి..’’ అని పేర్కొన్నారు.

 

 

***

MJPS/TS


(रिलीज़ आईडी: 2048166) आगंतुक पटल : 109
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Bengali , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam