ప్రధాన మంత్రి కార్యాలయం
రక్షాబంధన్ వేడుక ఉత్సవ దృశ్యాలను షేర్ చేసిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో రాఖీ పండుగను జరుపుకొన్న బాలలు
ప్రధాన మంత్రికి రాఖీ కట్టిన బాలలు
प्रविष्टि तिथि:
19 AUG 2024 2:18PM by PIB Hyderabad
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ న్యూ ఢిల్లీ లో నంబర్ 7, లోక్ కళ్యాణ్ మార్గ్ లో గల తన నివాసంలో రక్షా బంధన్ వేడుకను బాలలతో కలసి జరుపుకొన్న దృశ్యాలను షేర్ చేశారు.
చిన్నారులు ప్రధాన మంత్రి శ్రీ నరంద్ర మోదీకి రాఖీలను కట్టి, ఆయనతో కలసి రాఖీ పండుగను జరుపుకొన్నారు.
ప్రధాన మంత్రి ‘ఎక్స్’ లో పొందుపరచిన అనేక సందేశాలలో ఈ కింది విధంగా పేర్కొన్నారు -
‘‘నంబర్ 7, లోక్ కళ్యాణ్ మార్గ్ (ఎల్‌కెఎమ్)లో జరిగిన ప్రత్యేకమైన రక్షా బంధన్ ఉత్సవం దృశ్యాలు ఇవిగో ఇక్కడ జతపరచాను.’’
(रिलीज़ आईडी: 2047873)
आगंतुक पटल : 47
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam