ఉప రాష్ట్రప‌తి స‌చివాల‌యం

ఉపరాష్ట్రపతి రక్షాబంధన్ శుభాకాంక్షలు

Posted On: 19 AUG 2024 11:21AM by PIB Hyderabad

ఉపరాష్ట్రపతి శ్రీ జగదీప్ ధన్కర్ రక్షాబంధన్ సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

 ‘ఎక్స్’ లో చేసిన పోస్టులో ఉపరాష్ట్రపతి :

‘‘సంతోషాల పండుగ రక్షాబంధన్ సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు!

సోదర సోదరీమణుల  పవిత్ర బంధానికి, ఇద్దరి మధ్య ఆదరణ, సహకారానికి సూచన ఈ వేడుక.

ఈ శుభ సందర్భంగా మహిళల గౌరవం, మర్యాదను నిలబెట్టేందుకు, వారు తమ పూర్తి సామర్థ్యాన్ని  సద్వినియోగం చేసుకునేందుకు వీలైన వాతావరణాన్ని పెంపొందించేందుకు కట్టుబడి ఉందాం.’’

***



(Release ID: 2046560) Visitor Counter : 23