ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

సూర‌త్ లో నిర్వ‌హించిన హ‌ర్ ఘ‌ర్ తిరంగా కార్య‌క్ర‌మం గ‌ర్వ‌కార‌ణమంటూ ప్ర‌స్తుతించిన ప్రధాన మంత్రి

प्रविष्टि तिथि: 12 AUG 2024 8:08PM by PIB Hyderabad

ఎంతో మ‌క్కువ‌తో హ‌ర్ ఘ‌ర్ తిరంగా కార్య‌క్ర‌మంలో పాల్గొన్న సూర‌త్ ప్ర‌జ‌లు త‌న‌కు గ‌ర్వ‌కార‌ణంగా నిలిచార‌ని పేర్కొంటూ ప్రధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ వ్యాఖ్యానించారు.

శ్రీ హ‌ర్ష్ సంఘ్వి పోస్ట్ చేసిన వీడియోపై ఎక్స్ వేదిక‌గా శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. 

 

ఏ ప‌ని చేసినా సూర‌త్ ప్ర‌జ‌లు ఎంతో మ‌క్కువ‌తో చేస్తారు. హ‌ర్ ఘ‌ర్ తిరంగా కార్య‌క్ర‌మం దీనికి మిన‌హాయింపుకాదు. సూర‌త్ స్ఫూర్తిని త‌లుచుకుంటేనే గ‌ర్వంగా వుంది అంటూ ప్ర‌ధాని వ్యాఖ్యానించారు. 

 

 

***

MJPS/SR


(रिलीज़ आईडी: 2044723) आगंतुक पटल : 109
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Odia , English , Urdu , Marathi , हिन्दी , Hindi_MP , Manipuri , Assamese , Bengali , Punjabi , Gujarati , Tamil , Kannada , Malayalam