ప్రధాన మంత్రి కార్యాలయం
ఎస్‌సి/ఎస్‌టి పార్లమెంటు సభ్యుల ప్రతినిధి వర్గంతో ప్రధాన మంత్రి సమావేశం
Posted On:
09 AUG 2024 1:58PM by PIB Hyderabad
షెడ్యూల్డు కులాలు (ఎస్‌సి)/ షెడ్యూల్డు తెగల (ఎస్‌టి) కి చెందిన పార్లమెంటు సభ్యుల ప్రతినిధి వర్గంతో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు సమావేశమయ్యారు. ఎస్‌సి/ఎస్‌టి సముదాయాల సంక్షేమానికి, వారి సాధికారిత కల్పనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాన మంత్రి ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు.
శ్రీ నరేంద్ర మోదీ ‘ఎక్స్’ లో:
‘‘ఎస్‌సి/ఎస్‌టి ఎంపీల ప్రతినిధి వర్గంతో ఈ రోజు సమావేశమయ్యాను. ఎస్‌సి/ఎస్‌టి సముదాయాల సంక్షేమానికి, వారికి సాధికారితను కల్పించడానికి కృషి చేయాలన్న మా నిబద్ధతను , మా సంకల్పాన్ని ఈ సందర్భంగా పునరుద్ఘాటించాను’’ అని తెలియజేశారు.
***
DS/SR
(Release ID: 2043654)
Visitor Counter : 71
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Hindi_MP
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam