ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

వియత్నాం నేత శ్రీ గుయెన్ ఫూ ట్రోంగ్ కన్నుమూత పట్ల ప్రధాన మంత్రి సంతాపం

Posted On: 19 JUL 2024 9:06PM by PIB Hyderabad

వియత్నాం లో కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ గుయెన్ ఫూ ట్రోంగ్ కన్నుమూత పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సతాపాన్ని వ్యక్తం చేశారు.

 

ప్రధాన మంత్రి ‘ఎక్స్’ లో ఈ క్రింది విధంగా పేర్కొన్నారు:

‘‘ వియత్నాం నేత, ప్రధాన కార్యదర్శి శ్రీ గుయెన్ ఫూ ట్రోంగ్ మరణించారన్న వార్త విని దు:ఖించాను.  మనను వీడి వెళ్లిన నేత కు ఇదే మా శ్రద్ధాంజలి.  ఈ దు:ఖ ఘడియలో వియత్నాం ప్రజలకు, వియత్నాం నాయకత్వానికి ఇదే మా ప్రగాఢ సంతాపం మరియు మేం వారితో సంఘీభావాన్ని ప్రకటిస్తూ వారి వెన్నంటి నిలబడుతున్నాం.’’

 

 

 

***

DS/TS


(Release ID: 2034828) Visitor Counter : 63