ప్రధాన మంత్రి కార్యాలయం
యుకె సాధారణ ఎన్నికలలో గెలిచినందుకు రైట్ ఆనరబుల్ సర్ శ్రీ కీర్ స్టార్మర్ కు అభినందనలు తెలిపిన ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
05 JUL 2024 7:14PM by PIB Hyderabad
యునైటెడ్ కింగ్ డమ్ (యుకె) సాధారణ ఎన్నికలలో విజయాన్ని సాధించినందుకు రైట్ ఆనరబుల్ సర్ శ్రీ కీర్ స్టార్మర్ కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న అభినందనలను తెలియజేశారు.
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఎక్స్ లో -
‘‘యుకె సాధారణ ఎన్నికల లో అసాధారణమైన విజయాన్ని సాధించినందుకు శ్రీ @Keir_Starmer కు హృదయ పూర్వకమైన అభినందనల తో పాటు శుభాకాంక్షలు. అన్ని రంగాలలో భారతదేశం-యుకె ల మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింతగా బలపరచడం కోసం, పరస్పర వృద్ధిని, సమృద్ధిని పెంపొందింప చేయడం కోసం మన మధ్య సకారాత్మకమైన, నిర్మాణాత్మకమైన సహకారం కోసం నేను ఎదురు చూస్తున్నాను’’ అని పేర్కొన్నారు.
***
DS
(रिलीज़ आईडी: 2031523)
आगंतुक पटल : 85
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Odia
,
English
,
Urdu
,
हिन्दी
,
Hindi_MP
,
Marathi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam