ప్రధాన మంత్రి కార్యాలయం

శ్రీనగర్ లోని  డల్ సరస్సు దగ్గరయోగ ఔత్సాహికుల తో సెల్ఫీల లో పాలుపంచుకొన్న ప్రధాన మంత్రి

Posted On: 21 JUN 2024 10:10AM by PIB Hyderabad

అంతర్జాతీయ యోగ దినం సందర్భం గా జమ్ము & కశ్మీర్ లోని శ్రీనగర్ లో డల్ సరోవరానికి సమీపం లో యోగ ఔత్సాహికుల తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తాను తీసుకొన్న సెల్ఫీల ను షేర్ చేశారు.


ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో ఒక సందేశాన్ని పోస్ట్ చేస్తూ, ఆ సందేశం లో -

"శ్రీనగర్ లో తీసుకొన్న యోగ సెల్ఫీల ను పోస్ట్ చేయండి. ఇక్కడి డల్ సరస్సు వద్ద ఎటు చూసినా భలే ఉత్సాహం పెల్లుబుకుతోంది..’’ అని పేర్కొన్నారు.

 

 




*****


DS/TS



(Release ID: 2027339) Visitor Counter : 29