ప్రధాన మంత్రి కార్యాలయం

బ్యాంకుల రంగం అభివృద్ధికి పిఎస్ యూ బ్యాంకులు చేస్తున్న కృషిని ప్ర‌శంసించిన ప్రధాన మంత్రి

Posted On: 19 JUN 2024 7:31PM by PIB Hyderabad

బ్యాంకుల రంగంలో సానుకూల ప్ర‌గ‌తిదాయ‌క మార్పుల‌కోసం పిఎస్ యూ బ్యాంకులు చేస్తున్న కృషి మెచ్చ‌త‌గిన‌ద‌ని ప్రధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఘ‌నంగా ప్ర‌శంస‌లు గుప్పించారు. ఈ మేర‌కు సోష‌ల్ మీడియా వేదిక ఎక్స్ లో ఆయ‌న పోస్ట్ చేశారు. 
బ్యాంకుల రంగంలో వ‌స్తున్న మార్పుల‌ను తెలియ‌జేస్తూ లోతైన ఆలోచ‌నాత్మ‌క స‌మాచారం తెలిసింద‌ని, ఈ వ్య‌వ‌స్థ బ‌లోపేతానికి పిఎస్ యూ బ్యాంకుల చేస్తున్న కృషి గొప్ప‌దని ఆయ‌న త‌న పోస్టులో పేర్కొన్నారు. 

 

 

***

DS/TS



(Release ID: 2026868) Visitor Counter : 34