ప్రధాన మంత్రి కార్యాలయం
మెక్సికో యొక్కఒకటో మహిళా అధ్యక్షురాలు గా క్లావుడియా శీన్‌బాఁమ్ గారు ఎన్నిక అయినందుకు ఆమె కు అభినందనలను తెలిపిన ప్రధాన మంత్రి
Posted On:
06 JUN 2024 2:25PM by PIB Hyderabad
మెక్సికో యొక్క ఒకటో మహిళా అధ్యక్షురాలు గా ఎన్నిక అయినందుకు క్లావుడియా శీన్‌బాఁమ్ గారి కి అభినందనల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తెలియ జేశారు.
ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో ఈ క్రింది విధం గా పేర్కొన్నారు :
‘‘మెక్సికో యొక్క ఒకటో మహిళా అధ్యక్షురాలు గా ఎన్నిక అయినందుకు @Claudiashein గారి కి ఇవే అభినందన లు.
ఇది మెక్సికో యొక్క ప్రజల కు ఒక మహత్తరమైనటువంటి సందర్భం గా ఉంది, అంతేకాక అధ్యక్షుడు శ్రీ @lopezobrador_ యొక్క మహా నాయకత్వాని కి లభించినటువంటి ఒక సమ్మానం గా కూడాను ఇది ఉంది.
నిరంతర సహకారం మరియు ఉమ్మడి ప్రగతి లకై ఆశ పడుతున్నాను.’’
***
DS/ST
(Release ID: 2023236)
Visitor Counter : 92
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Hindi_MP
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam