ఆర్థిక మంత్రిత్వ శాఖ

జిఎస్‌టిరెవిన్యూ వసూలు 2024 ఏప్రిల్ లో ఇప్పటి వరకు ఎన్నడూ లేనంత అధికం గా 2.10 లక్షలకోట్లు గా ఉండింది


జిఎస్‌టి వసూళ్ళు 2 లక్షల కోట్ల రూపాయల ప్రతిష్టాత్మకమైనటువంటిమైలురాయి ని మించిపోయాయి

స్థూల రెవిన్యూ 12.4 శాతం వార్షిక వృద్ధి ని నమోదుచేసింది

నికర రెవిన్యూ(రిఫండుల అనంతరం) 1.92 లక్షల కోట్ల రూపాయలు గా ఉండింది;  ఏటికేడాది వృద్ధి17.1 శాతం

Posted On: 01 MAY 2024 11:55AM by PIB Hyderabad

స్థూల వస్తువులు మరియు సేవల సంబంధి పన్ను (జిఎస్‌టి) వసూళ్ళు 2024 వ సంవత్సరం ఏప్రిల్ లో 2.10 లక్షల కోట్ల రూపాయలు గా లెక్క తేలి, ఒక రికార్డు ఉన్నత స్థాయి ని అందుకొన్నాయి. ఇది ఏటికేడాది 12.4 శాతం మహత్వపూర్ణ వృద్ధి ని చూపుతున్నది, ఇది బలమైన దేశీయ లావాదేవీలు (13.4 శాతం కన్న మించి) మరియు దిగుమతి పరం గా బలమైన వృద్ధి 8.3 శాతం) ని చూపిస్తున్నది. రిఫండుల పద్దు ను వ్రాసిన తరువాత, 2014 వ సంవత్సరం ఏప్రిల్ నెల నికర జిఎస్‌టి రెవిన్యూ 1.92 లక్షల కోట్ల రూపాయలు గా ఉంది, ఇది గడచిన సంవత్సరం లోని ఇదే కాలం తో పోల్చి చూసినప్పుడు 17.1 శాతం మేర ప్రభావశాలి వృద్ధి ని చూపిస్తున్నది.

 

 

 

భాగాలు అన్నింటా సకారాత్మకమైనటువంటి ప్రదర్శన:

2024 ఏప్రిల్ వసూళ్ళ తాలూకు విశ్లేషణ:

· కేంద్రీయ వస్తువులు మరియు సేవల కు సంబంధించిన పన్ను (సిజిఎస్‌టి): 43,846 కోట్ల రూపాయలు;

· రాష్ట్రాల కు సంబంధించిన వస్తువులు మరియు సేవల తాలూకు పన్ను (ఎస్‌జిఎస్‌టి): 53,538 కోట్ల రూపాయలు;

· సమీకృత వస్తువులు మరియు సేవల సంబంధి పన్ను (ఐజిఎస్‌టి): 99,623 కోట్ల రూపాయలు, దీనిలో దిగుమతి చేసుకొన్న వస్తువుల పైన వసూలు అయిన 37,826 కోట్ల రూపాయలు కలసి ఉంది;

· సెస్: మొత్తం 13,260 కోట్ల రూపాయలు గా ఉంది; దీనిలో దిగుమతి చేసుకొన్న వస్తువుల పై వసూలు చేసిన 1,008 కోట్ల రూపాయలు కలసి ఉంది.

 

ఇంటర్-గవర్నమెంటల్ సెటిల్‌మెంట్: కేంద్ర ప్రభుత్వం 2024 ఏప్రిల్ మాసం లో, వసూలు చేసిన ఐజిఎస్‌టి నుండి సిజిఎస్ టి కి 50,307 కోట్ల రూపాయలు మరియు ఎస్‌జిఎస్‌టి కి 41,600 కోట్ల రూపాయల ను పరిష్కరించింది. ఈ నియమిత పరిష్కార క్రమాన్ని పాటించాక, 2024 ఏప్రిల్ నెలకు గాను మొత్తం రెవిన్యూ సిజిఎస్‌టి విషయం లో 94,153 కోట్ల రూపాయలు గాను, ఎస్‌జిఎస్‌టి విషయానికి వస్తే 95,138 కోట్ల రూపాయలు గాను ఉంది.

 

 

క్రింద ఇచ్చినటువంటి చిత్రం వర్తమాన సంవత్సరం లో నెల వారీ స్థూల జిఎస్‌టి రెవిన్యూ యొక్క సరళుల ను చూపుతున్నది. 1వ పట్టిక ఏమో 2023 ఏప్రిల్ మాసం తో పోల్చి చూసినప్పుడు 2024 ఏప్రిల్ లో ప్రతి ఒక్క రాష్ట్రాం లో వసూలు చేసిన జిఎస్‌టి యొక్క రాష్ట్రం వారీ సంఖ్యల ను చూపుతున్నది. 2వ పట్టిక ప్రతి ఒక్క రాష్ట్రం కోసం సెటిల్ మెంట్ అనంతరం జిఎస్‌టి రెవిన్యూ యొక్క 2024 ఏప్రిల్ తాలూకుర రాష్ట్రం వారీ సంఖ్యలను వెల్లడిస్తోంది.

 

చిత్రం: జిఎస్‌టి వసూలు లో నమోదైన ధోరణులు

 

 

 

1వ పట్టిక: 2024 ఏప్రిల్ నెల లో జిఎస్‌టి రెవిన్యూల లో రాష్ట్రాల వారీగా వృద్ధి [1]

 

State/UT

Mar-23

Mar-24

Growth (%)

Jammu and Kashmir

803

789

-2%

Himachal Pradesh

957

1,015

6%

Punjab

2,316

2,796

21%

Chandigarh

255

313

23%

Uttarakhand

2,148

2,239

4%

Haryana

10,035

12,168

21%

Delhi

6,320

7,772

23%

Rajasthan

4,785

5,558

16%

Uttar Pradesh

10,320

12,290

19%

Bihar

1,625

1,992

23%

Sikkim

426

403

-5%

Arunachal Pradesh

238

200

-16%

Nagaland

88

86

-3%

Manipur

91

104

15%

Mizoram

71

108

52%

Tripura

133

161

20%

Meghalaya

239

234

-2%

Assam

1,513

1,895

25%

West Bengal

6,447

7,293

13%

Jharkhand

3,701

3,829

3%

Odisha

5,036

5,902

17%

Chhattisgarh

3,508

4,001

14%

Madhya Pradesh

4,267

4,728

11%

Gujarat

11,721

13,301

13%

Dadra and Nagar Haveli and Daman & Diu

399

447

12%

Maharashtra

33,196

37,671

13%

Karnataka

14,593

15,978

9%

Goa

620

765

23%

Lakshadweep

3

1

-57%

Kerala

3,010

3,272

9%

Tamil Nadu

11,559

12,210

6%

Puducherry

218

247

13%

Andaman and Nicobar Islands

92

65

-30%

Telangana

5,622

6,236

11%

Andhra Pradesh

4,329

4,850

12%

Ladakh

68

70

3%

Other Territory

220

225

2%

Center Jurisdiction

187

221

18%

Grand Total

1,51,162

1,71,433

13%

 

2పట్టిక: రాష్ట్రాల కు/కేంద్రపాలిత ప్రాంతాల కు ఇచ్చిన ఐజిఎస్‌టి, ఎస్‌జిఎస్‌టి మరియు ఎస్ జిఎస్ టి భాగం ఏప్రిల్ [2] (కోట్ల రూపాయలలో)

 

 

 

Pre-Settlement SGST

Post-Settlement SGST[2]

State/UT

2022-23

2023-24

Growth

2022-23

2023-24

Growth

Jammu and Kashmir

394

362

-8%

918

953

4%

Himachal Pradesh

301

303

1%

622

666

7%

Punjab

860

999

16%

2,090

2,216

6%

Chandigarh

63

75

20%

214

227

6%

Uttarakhand

554

636

15%

856

917

7%

Haryana

1,871

2,172

16%

3,442

3,865

12%

Delhi

1,638

2,027

24%

3,313

4,093

24%

Rajasthan

1,741

1,889

9%

3,896

3,967

2%

Uttar Pradesh

3,476

4,121

19%

7,616

8,494

12%

Bihar

796

951

19%

2,345

2,688

15%

Sikkim

110

69

-37%

170

149

-12%

Arunachal Pradesh

122

101

-17%

252

234

-7%

Nagaland

36

41

14%

107

111

4%

Manipur

50

53

6%

164

133

-19%

Mizoram

41

59

46%

108

132

22%

Tripura

70

80

14%

164

198

21%

Meghalaya

69

76

9%

162

190

17%

Assam

608

735

21%

1,421

1,570

10%

West Bengal

2,416

2,640

9%

3,987

4,434

11%

Jharkhand

952

934

-2%

1,202

1,386

15%

Odisha

1,660

2,082

25%

2,359

2,996

27%

Chhattisgarh

880

929

6%

1,372

1,491

9%

Madhya Pradesh

1,287

1,520

18%

2,865

3,713

30%

Gujarat

4,065

4,538

12%

6,499

7,077

9%

Dadra and Nagar Haveli and Daman and Diu

62

75

22%

122

102

-16%

Maharashtra

10,392

11,729

13%

15,298

16,959

11%

Karnataka

4,298

4,715

10%

7,391

8,077

9%

Goa

237

283

19%

401

445

11%

Lakshadweep

1

0

-79%

18

5

-73%

Kerala

1,366

1,456

7%

2,986

3,050

2%

Tamil Nadu

3,682

4,066

10%

5,878

6,660

13%

Puducherry

42

54

28%

108

129

19%

Andaman and Nicobar Islands

46

32

-32%

78

88

13%

Telangana

1,823

2,063

13%

3,714

4,036

9%

Andhra Pradesh

1,348

1,621

20%

3,093

3,552

15%

Ladakh

34

36

7%

55

61

12%

Other Territory

22

16

-26%

86

77

-10%

Grand Total

47,412

53,538

13%

85,371

95,138

11%

 

 


[1] సరకుల దిగుమతి పై జిఎస్‌టి ని కలప లేదు

 

 

[2] పోస్ట్-సెటిల్‌మెంట్ జిఎస్‌టి రాష్ట్రాల/కేంద్ర పాలిత ప్రాంతాల సంచిత జిఎస్‌టి రెవిన్యూ మరియు ఐజిఎస్‌టి లోని ఎస్‌జిఎస్‌టి భాగం ల సంచయం. ఈ రాశి ని రాష్ట్రాల కు/కేంద్ర పాలిత ప్రాంతాల కు ఇవ్వడం జరుగుతుంది.

 

 

**



(Release ID: 2019454) Visitor Counter : 208