ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

పిఎమ్ స్వనిధిపేదల బ్రతుకుల లో సంతోషాన్ని నింపివేసింది: ప్రధాన మంత్రి

प्रविष्टि तिथि: 08 MAR 2024 3:35PM by PIB Hyderabad

నిరుపేదల బ్రతుకుల లో పిఎమ్ స్వనిధి పథకం ప్రసరించినటువంటి ప్రభావాన్ని గురించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న నొక్కి చెప్పారు.

 

ఈ రోజు న మహిళల దినం సందర్భం లో ప్రధాన మంత్రి మాట్లాడుతూ, ఈ పథకం యొక్క లబ్ధిదారుల లో చాలా మంది మహిళలే ఉన్నారన్నారు.

 

ఎక్స్ మాధ్యం లో ప్రధాన మంత్రి ఒక సందేశాన్ని నమోదు చేస్తూ, ఆ సందేశం లో -

‘‘పిఎమ్ స్వనిధి యోజన పేదల లో కెల్లా అత్యంత పేదలు అయిన శ్రమికుల యొక్క జీవనం లో సైతం క్రొత్త సంతోషాల ను నింపివేసింది. వీరిలో మన మాతృమూర్తులు, సోదరీమణులు కూడాను పెద్ద సంఖ్య లో ఉన్నారు.’’ అని పేర్కొన్నారు.

************

DS/SKS


(रिलीज़ आईडी: 2012904) आगंतुक पटल : 187
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Kannada , English , Urdu , हिन्दी , Marathi , Bengali , Manipuri , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Malayalam