ప్రధాన మంత్రి కార్యాలయం
రామకృష్ణమఠం మరియు రామకృష్ణ మిశన్ ల యొక్క అధ్యక్షుడు శ్రీమత్ స్వామి స్మరణానంద జీ మహారాజ్త్వరగా పున:స్వస్థులు కావాలని ఆకాంక్షించిన ప్రధాన మంత్రి
Posted On:
04 MAR 2024 6:39PM by PIB Hyderabad
రామకృష్ణ మఠం మరియు రామకృష్ణ మిశన్ ల యొక్క అధ్యక్షుడు శ్రీమత్ స్వామి స్మరణానంద జీ మహారాజ్ కు త్వరగా నయమై, ఆయన చక్కనైన ఆరోగ్యాన్ని ప్రాప్తింపచేసుకోవాలన్న ఆకాంక్ష ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న వ్యక్తం చేశారు.
ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో ఒక సందేశాన్ని నమోదు చేస్తూ, ఆ సందేశంలో -
“రామకృష్ణ మఠం మరియు రామకృష్ణ మిశన్ ల యొక్క అధ్యక్షుడు శ్రీమత్ స్వామి స్మరణానంద జీ మహారాజ్ కు త్వరగా నయమై, ఆయన చక్కనైన ఆరోగ్యాన్ని ప్రాప్తింపచేసుకోవాలని ఆ ఈశ్వరుడి ని నేను ప్రార్థిస్తున్నాను. ఆయన ప్రబోధాలు మరియు ఆయన యొక్క ఆధ్యాత్మిక మార్గదర్శకత్వంఎందరికో ఆశాకిరణం వలె ఉంటున్నాయి; మరి మన సమాజం లో ఆధ్యాత్మిక ఎదుగుదల కు మరియు శ్రేయాని కి ఆయన అందించినటువంటి తోడ్పాటు ఎనలేనిది.’’ అని పేర్కొన్నారు.
(Release ID: 2011512)
Visitor Counter : 107
Read this release in:
Kannada
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali-TR
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam