ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

జాతీయ విజ్ఞానశాస్త్రదినం సందర్భం లో శుభాకాంక్షల ను తెలియ జేసిన ప్రధాన మంత్రి

प्रविष्टि तिथि: 28 FEB 2024 8:36AM by PIB Hyderabad

జాతీయ విజ్ఞానశాస్త్ర దినం సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షల ను తెలియ జేశారు. విజ్ఞానశాస్త్ర పరమైన అభిరుచి, నూతన ఆవిష్కరణ మరియు సాంకేతిక విజ్ఞానం అనే అంశాల పై శ్రీ నరేంద్ర మోదీ తన ఆలోచనల తో కూడిన ఒక వీడియో కూడా ఈ సందర్భం లో శేర్ చేశారు.

 

ఎక్స్ మాధ్యం లో ప్రధాన మంత్రి ఒక సందేశాన్ని నమోదు చేస్తూ, ఆ సందేశం లో -

 

‘‘జాతీయ విజ్ఞానశాస్త్ర దినం సందర్భం లో ఇవే శుభాకాంక్షలు. యువతీయువకుల లో పరిశోధన మరియు నూతన ఆవిష్కరణ లను ప్రోత్సహించడం కోసం మా ప్రభుత్వం అదే పని గా కృషి చేస్తున్నది. ఇది మన ‘వికసిత్ భారత్’ కల ను పండించుకోవడాని కి ముఖ్యమైంది గా ఉంది.’’ అని పేర్కొన్నారు.

 

***

DS/ST


(रिलीज़ आईडी: 2009955) आगंतुक पटल : 153
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Assamese , English , Urdu , हिन्दी , Marathi , Bengali , Bengali-TR , Manipuri , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam