ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

బాడ్‌మింటన్ ఏశియా చాంపియన్‌శిప్స్ లో మహిళ ల టీమ్ట్రాఫీ ని గెలిచినందుకు  భారతీయ జట్టు కు అభినందనలను తెలిపిన ప్రధాన మంత్రి

प्रविष्टि तिथि: 18 FEB 2024 9:39PM by PIB Hyderabad

బాడ్‌మింటన్ ఏశియా చాంపియన్‌శిప్స్ లో మహిళ ల టీమ్ ట్రాఫీ ని గెలుచుకోవడం ద్వారా చరిత్ర ను సృష్టించినటువంటి భారతదేశం క్రీడాకారిణు ల జట్టు కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న అభినందనల ను తెలిపారు.

 

క్రీడల లో రాణిస్తున్నందుకు గాను నారీ శక్తి ని ఆయన ప్రశంసించారు కూడాను.

 

ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో ఒక సందేశాన్ని నమోదు చేస్తూ, ఆ సందేశం లో -

‘‘ఒక చరిత్రాత్మకమైనటువంటి కార్యసాధన ఇది.

మొట్టమొదటిసారి గా బాడ్‌మింటన్ ఏశియా చాంపియన్‌శిప్స్ లో మహిళ ల టీమ్ ట్రాఫీ ని గెలుచుకొన్నందుకు గాను అసాధారణమైనటువంటి భారతీయ జట్టు కు ఇవే అభినందన లు. వారు సాధించిన ఈ సాఫల్యం భవిష్యత్తు లో అనేక మంది క్రీడాకారిణుల కు ప్రేరణ ను అందించేటటువంటిది గా అవుతుంది.

 

ఏ విధం గా అయితే మన మహిళా శక్తి విభిన్న క్రీడల లో ఉత్కృష్టమైన ప్రదర్శన ను కనబరుస్తున్నదో అది ఇదివరకు ఎన్నడూ ఎరుగని విధం గా ఉంది అని చెప్పాలి’’ అని పేర్కొన్నారు.

 


(रिलीज़ आईडी: 2007066) आगंतुक पटल : 144
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Odia , English , Urdu , Marathi , हिन्दी , Bengali , Assamese , Manipuri , Punjabi , Gujarati , Tamil , Kannada , Malayalam