ప్రధాన మంత్రి కార్యాలయం
కొత్తగా ఎన్నికైన ప్రెజ్ ప్రబోవో సుబియాంటో ఇండోనేషియా ప్రజలకు ప్రధాన మంత్రి అభినందనలు తెలిపారు
प्रविष्टि तिथि:
18 FEB 2024 8:47PM by PIB Hyderabad
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ, ఈరోజు ఇండోనేషియా ప్రజలకు అధ్యక్ష ఎన్నికలు విజయవంతంగా జరగడంతో పాటు కొత్తగా ఎన్నికైన ప్రసిడెంట్ ప్రబోవో సుబియాంటోకు శుభాకాంక్షలు తెలిపారు.
ప్రధాని ఎక్స్ మాధ్యమంగా పోస్ట్ చేశారు...
విజయవంతమైన అధ్యక్ష ఎన్నికల్లో ఇండోనేషియా ప్రజలకు, ప్రబోవో సుబియాంటో ముందంజలో ఉన్నందుకు అభినందనలు. భారతదేశం, ఇండోనేషియా మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి కొత్త ప్రెసిడెన్సీతో కలిసి పనిచేయడానికి ఎదురుచూస్తున్నాము." అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
***
(रिलीज़ आईडी: 2007016)
आगंतुक पटल : 139
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Bengali
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam