ప్రధాన మంత్రి కార్యాలయం
యుపిఐ ని లాంఛనం గా ప్రారంభించినందుకు ఫ్రాన్స్ కుఅభినందనల ను తెలిపిన ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
02 FEB 2024 10:30PM by PIB Hyderabad
యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యుపిఐ) ని పేరిస్ లోని ఏఫిల్ టవర్ లో ఈ రోజు న లాంఛనం గా ప్రారంభించినందుకు ఫ్రాన్స్ కు అభినందనల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తెలియ జేశారు.
ఈ చర్య డిజిటల్ పేమెంట్స్ ను ప్రోత్సహించేటటువంటి మరియు సంబంధాల ను బలపరచుకొనేటటువంటి ఒక అద్భుతమైన ఉదాహరణ గా ఉంది అని ఆయన అన్నారు.
ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన ఒక సందేశం లో -
‘‘ఇది చూస్తే బలే మంచి గా అనిపించింది. ఇది యుపిఐ ని ప్రపంచ స్థాయి కి చేరవేసే దిశ లో ఒక ముఖ్యమైనటువంటి అడుగు వలె ఉంది. ఇది డిజిటల్ పేమెంట్స్ ను ప్రోత్సహించడం లోను మరియు సంబంధాల ను బలపరచుకోవడం లోను ఒక అద్భుతమైనటువంటి ఉదాహరణ గా ఉంది.’’ అని పేర్కొన్నారు.
***
DS/RT
(रिलीज़ आईडी: 2005554)
आगंतुक पटल : 162
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Kannada
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Bengali-TR
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam