ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

పార్లమెంటులో తోటి సహచరుల తో కలసి భోజనాన్ని ఆరగించిన ప్రధాన మంత్రి

Posted On: 09 FEB 2024 6:54PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పార్లమెంట్ లో తన సహచరులైన వివిధ రాజకీయ పక్షాల కు చెందిన ఎంపీల తో కలసి ఈ రోజు న భోజనం స్వీకరించారు.

 

ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో ఒక సందేశం లో -

‘‘చక్కని మధ్యాహ్న భోజనాన్ని ఆస్వాదించాను; భారతదేశం లోని వివిధ ప్రాంతాల కు చెందిన మరియు వేరు వేరు రాజకీయ పక్షాల కు చెందిన నా తోటి పార్లమెంట్ సభ్యుల తో కలసి భోజనాన్ని ఆరగించినందువల్ల అది మరింత రుచికరమైందిగా ఉంది.’’ అని తెలియజేశారు.

 


(Release ID: 2005101) Visitor Counter : 102