ప్రధాన మంత్రి కార్యాలయం
‘భారతదేశం – ఫ్రాన్స్ మైత్రి ని ఈ వీడియో తప్పక ప్రోత్సహిస్తుంది’అని పలికిన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ
प्रविष्टि तिथि:
04 FEB 2024 11:17PM by PIB Hyderabad
ఫ్రాన్స్ అధ్యక్షుడు శ్రీ ఇమ్మేన్యుయెల్ మేక్రోన్ భారతదేశాన్ని సందర్శించినందుకు గాను ప్రగాఢమైనటువంటి కృతజ్ఞత ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వ్యక్తం చేశారు. భారతదేశాన్ని ఫ్రాన్స్ అధ్యక్షుడు శ్రీ ఇమ్మేన్యుయెల్ మేక్రోన్ ఇటీవల తాను సందర్శించినప్పటి తన అనుభూతి ని గురించి ఎక్స్ మాధ్యం లో ఒక సందేశం లో వెల్లడి చేయగా, ఆ సందేశాని కి శ్రీ నరేంద్ర మోదీ జవాబు ను ఇచ్చారు. ఇటీవల భారతదేశ గణతంత్ర దినం సబంధి ఉత్సవాలు దిల్లీ లో జరుగగా, ఆ ఉత్సవాల కు శ్రీ మేక్రోన్ తాను హాజరు అయినప్పటి దృశ్యాల తో కూడినటువంటి ఒక వీడియో ను శేర్ చేశారు.
ప్రధాన మంత్రి తన ప్రతిస్పందన లో -
‘‘అధ్యక్షులు శ్రీ @EmmanuelMacron, మీరు భారతదేశాని కి తరలి రావడం అనేది ఒక గౌరవం. మీ యొక్క సందర్శన మరియు గణతంత్ర దినం సంబంధి ఉత్సవాల లో మీరు పాలుపంచుకోవడం భారతదేశం-ఫ్రాన్స్ మైత్రి ని తప్పక వర్ధిల్లజేయగలవు.’’ అని పేర్కొన్నారు.
***
DS/ST
(रिलीज़ आईडी: 2002494)
आगंतुक पटल : 120
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Malayalam
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Bengali-TR
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada