ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

రాష్ట్రీయ సమర్ స్మారక్ వద్ద నివాళులు అర్పించిన ప్రధాన మంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 26 JAN 2024 3:37PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు దేశ రాజధానిలో రాష్ట్రీయ సమర్ స్మారక్ వద్ద నివాళులర్పించారు.

నిస్వార్థంగా మన దేశాన్ని రక్షించిన వారిని స్మరించుకుని గౌరవిస్తున్నామని చెప్పారు.

ప్రధాన మంత్రి X మాధ్యమంలో పోస్ట్ చేసారు:

"రాష్ట్రీయ సమర్ స్మారక్ వద్ద నివాళులు అర్పించాను నిస్వార్థంగా మన దేశాన్ని రక్షించిన వారిని మేము గుర్తు చేసుకుంటున్నాము. గౌరవిస్తాము. వారి ధైర్యం, త్యాగం ఎప్పటికీ మరువలేము. మేము వారికి  కృతజ్ఞతలు తెలుపుతూ, వారు నిలబడిన ఆదర్శాలను నిలబెట్టుకుంటామని ప్రతిజ్ఞ చేస్తున్నాము." అని ప్రధాని నివాళులు అర్పించారు. 


(రిలీజ్ ఐడి: 2000404) సందర్శకుల సూచీ సంఖ్య : : 199