ప్రధాన మంత్రి కార్యాలయం
గిఫ్ట్ సిటీలో ప్రపంచ ఫిన్ టెక్ ఫోరమ్ సమావేశంలో పిఎం
प्रविष्टि तिथि:
10 JAN 2024 9:48PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గిఫ్ట్ సిటీలో ప్రపంచ ఫిన్ టెక్ ఫోరమ్ సమావేశంలో పాల్గొన్నారు.
పిఎం తన ఎక్స్ పోస్ట్ లో ఇలా రాశారు.
“నేను గిఫ్ట్ సిటీలో ప్రపంచ ఫిన్ టెక్ ఫోరమ్ సమావేశంలో పాల్గొన్నాను. డిజిటల్ టెక్నాలజీలకు నవ్యమైన పరిష్కారాల గురించి ఆలోచించే ఫైనాన్స్, టెక్నాలజీ రంగాలకు చెందిన అద్భుతమైన వ్యక్తుల చక్కని సంగమం ఇది. ఫిన్ టెక్ రంగం ప్రపంచాన్ని ఎంతగా మార్చి వేస్తోందో తెలుసుకోవడం నిజంగా ఉత్సాహంగా ఉంటుంది”.
(रिलीज़ आईडी: 1995558)
आगंतुक पटल : 156
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Kannada
,
Malayalam
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil