ప్రధాన మంత్రి కార్యాలయం
ఈజిప్టు అధ్యక్షఎన్నికల లో శ్రీ అబ్దెల్ ఫత్తాహ్ ఎల్సిసీ గెలిచినందుకు ఆయన కు అభినందనల ను తెలిపినప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
18 DEC 2023 10:28PM by PIB Hyderabad
ఈజిప్టు యొక్క అధ్యక్ష ఎన్నికల లో గెలిచినందుకు శ్రీ అబ్దెల్ ఫత్తాహ్ ఎల్సిసీ కి అభినందనల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వ్యక్తం చేశారు.
ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన ఒక సందేశం లో -
‘‘శ్రీ అబ్దెల్ ఫత్తాహ్ ఎల్సిసీ, అధ్యక్ష ఎన్నికల లో మీ విజయానికి గాను ఇవే హృదయపూర్వక అభినందన లు. భారతదేశం-ఈజిప్టు వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని సుదృఢం చేయడం కోసం మీతో కలసి పని చేయాలని ఆశ పడుతున్నాను.’’ అని పేర్కొన్నారు.
***
DS/TS
(रिलीज़ आईडी: 1988070)
आगंतुक पटल : 112
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Assamese
,
Kannada
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam