ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

పోలండ్ ప్రధానిగా శ్రీ డోనాల్డ్ టస్క్ ఎన్నిక అయిన సందర్భం లో ఆయన కు అభినందన లు తెలిపిన ప్రధానమంత్రి

प्रविष्टि तिथि: 14 DEC 2023 1:08PM by PIB Hyderabad

పోలండ్ ప్రధాని గా శ్రీ డోనాల్డ్ టస్క్ ఎన్నికైన సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయన కు అభినందనల ను తెలియ జేశారు.

 

ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన ఒక సందేశం లో -

‘‘శ్రీ డోనాల్డ్ టస్క్ గారు, పోలండ్ ప్రధాని గా మీ నియామకం జరిగిన సందర్భం లో ఇవే అభినందన లు.

భారతదేశాని కి మరియు పోలండ్ కు మధ్య దీర్ఘ కాలం గా ఉన్నటువంటి సంబంధాల ను మరియు స్నేహపూర్వకం అయినటువంటి సంబంధాల ను మరింత గాఢతరం గా తీర్చిదిద్దడం కోసం కలసి పని చేయాలని నేను ఆశపడుతున్నాను.’’ అని పేర్కొన్నారు.

 

 

***

DS/TS


(रिलीज़ आईडी: 1986347) आगंतुक पटल : 118
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Assamese , Manipuri , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam