ప్రధాన మంత్రి కార్యాలయం
పార్లమెంటు పై2001 వ సంవత్సరం లో జరిగిన దాడి లో ప్రాణ సమర్పణం చేసిన సాహసికులైన భద్రత సిబ్బందికి హృదయ పూర్వకం గా శ్రద్ధాంజలి ఘటించిన ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
13 DEC 2023 9:47AM by PIB Hyderabad
పార్లమెంటు పై 2001 వ సంవత్సరం లో దాడి జరిగిన సందర్భం లో ప్రాణ సమర్పణం చేసినటువంటి సాహసికులైన భద్రత సిబ్బంది కి హృదయ పూర్వకం గా శ్రద్ధాంజలి ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమర్పించారు.
ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన ఒక సందేశం లో -
‘‘పార్లమెంటు పైన 2001 వ సంవత్సరం లో జరిగిన దాడి ఘటన లో ప్రాణ సమర్పణం చేసిన సాహసికులైన భద్రత సిబ్బంది ని ఈ రోజు న మనం స్మరించుకొని వారికి హృదయపూర్వక శ్రద్ధాంజలి ని సమర్పిస్తున్నాం. అపాయం ఎదురైన వేళ వారు చాటిన ధైర్యం, సాహసం మరియు వారు చేసినటువంటి త్యాగం మన దేశం యొక్క ప్రజల స్మృతి లో ఎన్నటికి చెక్కు చెదరక నిలచి ఉంటాయి.’’ అని పేర్కొన్నారు.
(रिलीज़ आईडी: 1986111)
आगंतुक पटल : 129
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Marathi
,
Tamil
,
Kannada
,
Malayalam
,
Assamese
,
Bengali
,
Odia
,
English
,
Urdu
,
हिन्दी
,
Manipuri
,
Punjabi
,
Gujarati